Bhagiratha Water Pipe Line పగిలిన భగీరథ పైప్ లైన్.. భారీ ఎత్తున ఎగిసిపడిన నీరు | Karimnagar

2020-12-29 29

Water gushed out of a Mission Bhagiratha pipeline after it suffered a massive leak in Karimnagar.
#BhagirathaWaterPipeLine
#MissionBhagirathapipeline
#Karimnagar
#Siddipet
#Telangana
#CMKCR
#water
#crops
#సిద్ధిపేట

తోటపల్లి, గాగిల్లాపూర్ గ్రామాల మధ్య మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు పెద్ద ఎత్తున పోయాయి . సిద్ధిపేట జిల్లాలోని నంగనూరు, చిన్నకోడూరు, సిద్ధిపేటకు కరీంనగర్ ఎల్ఎండీ నుంచి మంచినీటి సరఫరా ఈ పైప్ లైన్ ద్వారానే జరుగుతుంది. మరో రెండు రోజుల వరకు సిద్ధిపేటకు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది.